(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 183

॥ శ్రీః ॥
1.183. అధ్యాయః 183
Mahabharata - Adi Parva - Chapter Topics
పాండవానాం ద్రుపదనగరప్రథానం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

1-183-0(8248)
వైశంపాయన ఉవాచ। 1-183-0x(1050)
ఏతచ్ఛ్రుత్వా తతః సర్వే పాండవా భరతర్షభ।
మనసా ద్రౌపదీం జగ్మురనంగశరపీడితాః॥' 1-183-1(8249)
తతస్తాం రజనీం రాజంఛల్యవిద్ధా ఇవాభవన్।
సర్వే చాస్వస్థమనసో బభూవుస్తే మహాబలాః॥ 1-183-2(8250)
తతః కుంతీ సుతాందృష్ట్వా సర్వాంస్తద్గతచేతసః।
యుధిష్ఠిరమువాచేదం వచనం సత్యవాదినీ॥ 1-183-3(8251)
చిరరాత్రోషితాః స్మేహ బ్రాహ్మణస్య నివేశనే।
రమమాణాః పురే రంయే లబ్ధభైక్షా మహాత్మనః॥ 1-183-4(8252)
యానీహ రమణీయాని వనాన్యుపవనాని చ।
సర్వాణి తాని దృష్టాని పునఃపునరరిందమ॥ 1-183-5(8253)
పునర్దృష్టాని తానీహ ప్రీణయంతి న నస్తథా।
భైక్షం చ న తథా వీర లభ్యతే కురునందన॥ 1-183-6(8254)
తే వయం సాధు పంచాలాన్గచ్ఛామ యది మన్యసే।
అపూర్వదర్శనం వీర రమణీయం భవిష్యతి॥ 1-183-7(8255)
సుభిక్షాశ్చైవ పంచాలాః శ్రూయంతే శత్రుకర్శన।
యజ్ఞసేనశ్చ రాజాఽసౌ బ్రహ్మణ్య ఇతి సుశ్రుమ॥ 1-183-8(8256)
ఏకత్ర చిరవాసశ్చ క్షమో న చ మతో మమ।
తే తత్ర సాధు గచ్ఛామో యది త్వం పుత్ర మన్యసే॥ 1-183-9(8257)
యుధిష్ఠిర ఉవాచ। 1-183-10x(1051)
భవత్యా యన్మతం కార్యం తదస్మాకం పరం హితం।
అనుజాంస్తు న జానామి గచ్ఛేయుర్నేతి వా పునః॥ 1-183-10(8258)
వైశంపాయన ఉవాచ। 1-183-11x(1052)
తతః కుంతీ భీమసేనమర్జునం యమజౌ తథా।
ఉవాచ గమనం తే చ తథేత్యేవాబ్రువంస్తదా॥ 1-183-11(8259)
తత ఆమంత్ర్య తం విప్రం కుంతీ రాజసుతైః సహ।
ప్రతస్థే నగరీం రంయాం ద్రుపదస్య మహాత్మనః॥ ॥ 1-183-12(8260)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి త్ర్యశీత్యధికశతతమోఽధ్యాయః॥ 183 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.